వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంకుల్ పాయ్ ఇక లేరు, ఆయన సృష్టి అమర్ చిత్రకథ ఉంది

ఒక సమయంలో దూరదర్శన్‌లో ప్రసారమైన క్విజ్ పోటీలో రామాయణంలో రాముడి తల్లి ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానమివ్వకపోవడంతో మనస్థాపం చెంది కామిక్స్ ద్వారా భారతీయ పురాణాలను, సంస్కృతిని అందించాలని నిశ్చయించుకున్నారు. ఆతర్వాత అమర్ చిత్ర కథను ప్రారంభించి ఎడిటర్, గ్రాఫిక్ మాస్టర్, రచయిత, ప్రచురణకర్త, చరిత్రకారుడిగా పలు బాధ్యతల్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షాలాధి మంది పాఠకుల్ని సొంతం చేసుకుని అమర్ చిత్ర కథ 20 భాషల్లోకి అనువాదమైంది. పెద్దల్ని సైతం ఆలరించిన ట్వింకిల్ కూడా అంకుల్ పాయ్ సృష్టించిందే.