వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల ధర్నాలో మంత్రి శంకరరావు

కాగా, మంత్రి వర్గ ఉపసంఘం కొన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించి, మరికొన్ని సంఘాలను విస్మరించినట్లు విమర్శలు వచ్చాయి. చర్చలకు ఆహ్వానం అందని ఉద్యోగ సంఘాల కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమను లోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడిన తర్వాత ఉద్యోగులను పోలీసులు లోనికి అనుమతించారు. ఆ తర్వాత వారు సచివాలయంలోని హెచ్ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం సాగిస్తున్నారు.
Comments
English summary
Minister Shankar Rao participated in Telangana Government staff dharna staged in front of State Secretariat today.
They rejected to withdraw civil disobedience movement.
Story first published: Saturday, February 26, 2011, 15:15 [IST]