వైయస్ విగ్రహ ఏర్పాటు స్థలంపై టిడిపి, కాంగ్రెసు మధ్య వివాదం

రాజపాడు గ్రామంలో వైయస్ విగ్రహం పెట్టడానికి ఏర్పర్చుకున్న స్థలాన్ని టిడిపి వారు అడ్డుకున్నారు. ఆ స్థలంలో వైయస్ విగ్రహాన్ని పెట్టకూడదని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసికుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.












Click it and Unblock the Notifications