జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై పెదవి విరిచిన రేణుకా చౌదరి

మిలియన్ మార్చ్ సందర్బంగా ట్యాంక్ బండ్‌పై విగ్రహాల ధ్వంసాన్ని ఆమె ఖండించారు. విగ్రహాల ధ్వంసం వల్ల తెలంగాణ రాదని, అది తెలంగాణ సంస్కృతి కాదని ఆమె అన్నారు. విగ్రహాలను తిరిగి ప్రతిష్టించేందుకు అయ్యే ఖర్చులను రాజకీయ నాయకుల నుంచే రికవరీ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఐక్యంగా లేకపోవడం వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నిధుల రాబట్టలేకపోతున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications