సమైక్యాంధ్రకు అంగీకరిస్తే కెసిఆర్ విగ్రహాన్ని స్థాపిస్తా: టిజి వెంకటేష్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జిల్లాకో రాష్ట్ర డిమాండ్ ముందుకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పొసగనప్పుడు విడిపోవచ్చునని ఆంధ్రప్రదేశ్ అవతరణపై నెహ్రూ అన్న మాటలను ప్రస్తావిస్తూ ఆ మాటలను ఎప్పుడు, ఏ సందర్భంలో అన్నారో పరిశీలించాలని, సందర్భాన్ని విడిదీసి చూడడం సరి కాదని, అలా చాలా అంటారని ఆయన అన్నారు. అప్పటి సందర్భం వేరు, ఇప్పటి సందర్భం వేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications