వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థిని కాల్చి చంపిన మణిపూర్ మంత్రి తనయుడు

రోజర్‌ను అజయ్ వాహనంలో వెంటాడి ఎం 20 పిస్టల్‌తో కాల్చి చంపి, పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత శత్రుత్వం వల్లనే అతను ఈ పనికి పూనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడానికి రోజర్ నివసిస్తున్న ప్రాంతానికి చెందిన వందలాది మంది ముఖ్యమంత్రి నివాసానికి ఊరేగింపుగా వెళ్లారు.