డిఎంకె ఎంపీలతో చిరు చర్చలు: తమిళనాడులో ప్రచారంపై వ్యూహం

కాగా చిరంజీవి డిఎంకే ఎంపీలతో కూడా సమావేశమయ్యారు. త్వరలో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లనున్నందున వ్యూహాలపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు, డిఎంకె పొత్తు ఉన్నందున కేవలం తెలుగు వారు ఉన్న ప్రాంతాలలోనే ప్రచారం చేయాలా లేదా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేయాలా అనే దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications