అసెంబ్లీలో మళ్లీ కరపత్రాల కలకలం: గాదె వెంకట్‌రెడ్డిపై అనుమానాలు

కరపత్రాల పంపిణిపై ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ కరపత్రాలను కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పంచినట్టుగా తెలుస్తోంది. ఈ కరపత్రాల్లో తెలంగాణనుండి వచ్చే రెవెన్యూ, సీమాంధ్ర ప్రాంతంనుండి వచ్చే రెవెన్యూపై ముద్రించారు.












Click it and Unblock the Notifications