శ్రీకృష్ణ కమిటీపై పోలీస్ స్టేషన్‌లో టిఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు

శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా ఇచ్చిన 8వ అధ్యాయంలో తెలంగాణ ప్రకటిస్తే నక్సలిజం పెరుగుతుందని, మత ఘర్షణలు హెచ్చుమీరుతాయని చెప్పినట్లుగా వార్తలు వచ్చినట్లు తెలిసిందే. మీడియా కూడా ఉద్యమాన్ని పెంచి పోషించే విధంగా ఉందని 8వ అధ్యాయంలో పేర్కొన్నది.












Click it and Unblock the Notifications