తెలంగాణ ఇవ్వకున్నా నష్టం లేదు: ఆజాద్‌కు ఎంపీ లగడపాటి లేఖ

శ్రీకృష్ణ కమిటీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన అందులో కోరారు. శ్రీకృష్ణ కమిటీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తన నివేదికను సమర్పించిందన్నారు. కాబట్టి కమిటీ సిఫార్సులకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వాలు కూడా యథాతథంగా అమలు పర్చాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ విజయాలలో మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్థానిస సంస్థల ఎన్నికలపై ప్రభావాన్ని చూపనని అన్నారు.












Click it and Unblock the Notifications