'ఎన్టీఆర్'పై కోర్టుకు వెళతా, ప్రజలు జగన్‌ను కోరుకుంటున్నారు: లక్ష్మీపార్వతి

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నదన్నారు. ప్రజలు ఇప్పుడు విసిగి పోయి ఉన్నారని, వారు ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications