చంద్రబాబుకు షాక్: వైయస్ జగన్ పార్టీలోకి టిడిపి మాజీ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన వైయస్ జగన్ సమక్షంలో త్వరలో వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారు. ఇందుకు తగిన రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబుకు తెలంగాణలో ఇది మరో షాక్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications