వైయస్ జగన్ వర్గంపై తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల ధ్వజం

పదవి పోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భూ కేటాయింపులపై సభా సంఘానికి అంగీకరించడం లేదని ఆయన అన్నారు. తమకు వ్యతిరేకంగా శాసనసభలో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు. వైయస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభా సమావేశాలను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
Comments
payyavula keshav telugudesam ys jagan chandrababu naidu hyderabad పయ్యావుల కేశవ్ తెలుగుదేశం వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
TDP MLA Payyavula Keshav retaliated YS Jagan camp MLAs on land allocations issue. He said that the culprit in land allocation issue was exposed through Jagan camp MLAs attitude.
Story first published: Saturday, March 26, 2011, 15:09 [IST]