నిలకడగా పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం: వైద్యులు

వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని 24 గంటల పాటు పర్యవేక్షిస్తోంది. బాబా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని వైద్యులన్నారు. ఈ మేరకు ఆస్పత్రి ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిది. శాశ్వత పేస్ మేకర్‌ను అమర్చారు. క్లినికల్ పారామీటర్స్ సంతృప్తికరంగా ఉన్నాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications