కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆలోచిస్తా: కందుల రాజమోహన్ రెడ్డి

టిడిపిలో సరైన న్యాయం జరగనందునే తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే పదవుల కోసం పార్టీని మారటం లేదన్నారు. పదవి లభించలేదని పార్టీని వీడుతున్నానడంలో వాస్తవం లేదన్నారు. పదవుల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో కడప పార్లమెంటు అభ్యర్థిగా తన పేరు వినిపిస్తుందనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ అటువంటి ప్రతిపాదన తన ముందుకు తీసుకు వస్తే ఆలోచిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications