హరికృష్ణ అవినీతి లేఖ పార్టీపై కాదు, అయినా ఇప్పుడు రాయలేదు: వల్లభనేని వంశీ

హరికృష్ణ లేఖ కేవలం అవినీతిపైనే అన్నారు. ఆయన రాసిన లేఖకు పార్టీకి సంబంధం లేదన్నారు. లేఖను వేరే కోణంలో చూపవద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో, రాష్ట్రంలో ఐకమత్యంగానే ఉందని చెప్పారు. రేపు జరుగుతున్న అర్బన్ సమావేశాలలో పలు కీలక నిర్ణాలు తీసుకుంటామని చెప్పారు.
Comments
vallabhaneni vamsi harikrishna chandrababu naidu anna hazare vijayawada వల్లభనేని వంశీ హరికృష్ణ చంద్రబాబునాయుడు అన్నాహజారే విజయవాడ
English summary
Krishna district TDP urban president Vallabhaneni Vamshi said today that there is no differences in party. He clarifed about MP Harikrishna's corruption letter.
Story first published: Sunday, April 10, 2011, 15:26 [IST]