కడపలో గెలిచాక తెలంగాణపై వైయస్ జగన్ ప్రకటన చేస్తారు: అంబటి రాంబాబు

జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఉండవల్లి వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శమని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉండవల్లి ఇంత దిగజారుతారని అనుకోలేదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఉండవల్లి మానుకోవాలని ఆయన సూచించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్రపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విచారణ జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications