జగన్ పార్టీకి ప్రధాన్యతపై టిడిపి ఆందోళన: ఈసీని కలవనున్న ఎంపీ నామా

కాగా కడప జిల్లాలో ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలయ్యేలా చూడాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఈసిని కలిసి కోరారు. ఈసి వైయస్ జగన్‌కు చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications