వైయస్ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన వైయస్ వివేకానంద రెడ్డి

మంత్రులు కేవలం జిల్లాలో సమన్వయం చేయడానికే వచ్చారని అన్నారు. వారు వచ్చి ప్రచారం చేసినంత మాత్రం అక్రమాలు జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మంత్రులు రావడాన్ని ఎవరూ తప్పు పట్టవద్దని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఏమాత్రం లేదన్నారు.












Click it and Unblock the Notifications