సత్య సాయిబాబాను నిర్బంధించారు: హైకోర్టులో న్యాయవాది పిటిషన్

సత్య సాయిబాబాను చూపించకుండా ట్రస్టు, ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని ఆయన విమర్శించారు. గత నెల 28వ తేదీన సత్య సాయిబాబాను పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యులు ప్రకనటలు చేస్తున్నారు. బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతూనే ఆ విధంగా చెబుతున్నారు. వైద్యులు ప్రకటనపై భక్తులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications