ఉప ఎన్నికలలో వైయస్ జగన్, విజయమ్మలకు ఒకే గుర్తు

కాగా గురువారంతో ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ తేది ఆఖరు కావడంతో కడప ఎంపీ ఆభ్యర్థులుగా వేసిన వారిలో మరొకరు ఉప సంహరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో కడప బరిలో పది మంది ఉన్నారు. జగన్, విజయమ్మలకు ఒకే గుర్తు రావడంతో ఇక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వారు ఆ గుర్తుతో ముమ్మరంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక విస్తృతంగా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications