సత్యసాయి ట్రస్టు సభ్యులలో కుదరని ఏకాభిప్రాయం: 8న మరోసారి సమావేశం

సమావేశం ఈ నెల 7వ తేదిన లేదా 8వ తేదిన అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చైర్మన్ ఎంపిక, చెక్ పవర్ ఎవరికి కట్టుబట్టనున్నారో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. అయితే జస్టిస్ భగవతి లేదా శ్రీనివాసన్‌లకు చైర్మన్ పదవిని, చెక్ పవర్‌ను బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ లేదా శ్రీనివాసన్‌లకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications