అభిమానులకు మీడియా ద్వారా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సందేశం!

ఆక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కిడ్నీల డయాలసిస్ నిలిపి వేసినట్లు చెప్పారు. అవయవాలన్నీ స్వతంత్రంగా పని చేస్తున్నాయని చెప్పారు. మెడికల్ పరికరాల అవసరం లేదన్నారు. వెంటిలేషన్ కూడా తొలగించినట్లు చెప్పారు. అయితే సెలైన్ల ద్వారా న్యూట్రిన్లు మాత్రం అందిస్తున్నట్లు చెప్పారు. తొడలో బుల్లెట్ తీయలేదని, బిపి కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిని తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.












Click it and Unblock the Notifications