అక్బరుద్దీన్‌పై దాడి మీద ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

తనకు గన్‌మెన్ అవసరం లేదని ఆయన చెప్పారు. నిన్న తన కోసం పంపించిన గన్‌మన్‌ను వెనక్కి పంపినట్లు ఆయన తెలిపారు. అక్బరుద్దీన్‌పై దాడి దృశ్యాలను ప్రసారం చేసిన టీవీ చానెల్‌కు నోటీసు ఇవ్వడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఆ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్‌పై దాడి కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా వారిని సరెండర్ చేయించుకుంటున్నారని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్ బాగానే ఉన్నారని, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications