స్కార్పియోను ఢీకొన్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్: 6గురు మృతి

అయితే రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు లేక పోవడమే ఈ ప్రమాదానికి కారణం. కుండ్రకోలు వద్ద రైల్వే అధికారులు రైల్వే గేటును పెట్టక పోవడాన్ని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు స్పందించి గేటు పెట్టక పోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు. అయితే మరణించిన వారు మొత్తం బంధువర్గమని భావిస్తున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న స్కార్పియో నంబర్ ఎపి 07 టివి 0226.












Click it and Unblock the Notifications