కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలే కోదండరామ్ లక్ష్యం: ఉద్యమ కార్యాచరణ కూర్పు

ముసాయిదా సిద్ధం అయిందని చెప్పారు. శనివారం స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి కలిసి వచ్చే అందరిని సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఈ నెల 8న మహబూబ్‌నగర్‌లో ఏర్పరిచే సమావేశానికి ఆహ్వానం అందిందని చెప్పారు. దానిపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications