నిరాయుధుడు ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా సీల్స్ దాడి

లాడెన్ భయపెట్టే కదలికలను ప్రదర్శించాడని, తమ సీల్స్‌కు ముప్పు తలపెట్టే ప్రమాదం కనిపించిందని, దాంతో తమవాళ్లు లాడెన్‌ను కాల్చి చంపారని పెనెట్టా ఎన్‌బిసి నైట్లీ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ స్థితిలో లాడెన్ మరణాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలనే సందేహంలో అమెరికా పడినట్లు అర్థమవుతోంది. లాడెన్ మృతిని ప్రకటిస్తూ న్యాయం జరిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో కలిపేశామని శ్వేతసౌధం అధికార వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications