ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు: మరో ప్రియుడితో కలిసి దారుణం

ఆ తర్వాత బుధవారం రెండో ప్రియుడితో కలిసి వచ్చి మొదటి ప్రియుడు షేక్ హుస్సేన్ మర్మాంగాన్ని కోసి వేసింది. ఆ తర్వాత హుస్సేన్ గొంతు కూడా కోసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు హుస్సేన్‌ను గుంటూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స జరుపుతున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని అయితే పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications