కడపలో వైయస్ జగన్‌కు మెజారిటీ అంతంతనే: ఆనం వివేకానంద రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికీ లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు ఎవరూ కొత్తగా వెళ్లరని ఆయన అన్నారు. పులివెందుల శాసనసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డే గెలుస్తారని, వైయస్ వివేకానందపై ప్రజల సానుభూతి ఉందని ఆయన చెప్పారు. కడపలో వైయస్ జగన్‌కు లక్ష మెజారిటీ వస్తే ఎక్కువని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications