భార్యను కొట్టి చంపిన భర్త, మళ్లీ అడపిల్లేననే కోపంతో కిరాతకం

గాయాలతో సొమ్మసిల్లి ఉన్న సురేఖను పొరుగువారు ఆస్పత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్లు తెలిసింది. పరారీలో ఉన్న నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. తొలికాన్పు నుంచీ కూడా అతను ఆడపిల్లను కన్న కారణంగా భార్యను హింసిస్తూనే ఉండేవాడని తెలుస్తోంది. ఆరేళ్లుగా తమ కూతురును ప్రకాశాచారి వేధిస్తున్నాడని, ఆడపిల్లలను కంటున్నావంటూ వేధించేవడాని సురేఖ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications