జగన్‌కు ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము లేదు: దగ్గుబాటి పురంధేశ్వరి

తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వారసత్వ పోరులో తన ప్రమేయం ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే అవుతారని ఆమె చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు ఆ చట్టం అమలు మీదనే ఆధారపడి ఉందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications