వైయస్ జగన్ పార్టీ ఏజెంటుగా భన్వర్‌లాల్ వ్యవహరించారు: వీరశివా రెడ్డి

తాను వైయస్ జగన్‌కు చెందిన డబ్బులపై ఇచ్చిన ఫిర్యాదును భన్వర్ లాల్ చాలా ఆలస్యంగా ఎస్పీ, కలెక్టర్‌లకు ఆలస్యంగా పంపారని, దీంతో జగన్ డబ్బులను తరలించడానికి వీలు కల్పించారని ఆయన అన్నారు. భన్వర్ లాల్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. పోలింగ్ రోజు ఎస్పీ తనను అరెస్టు చేయడానికి ప్రయత్నించాడని ఆయన అన్నారు. ఆ విషయంపై తాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications