ఎపి రేయాన్స్‌లో మావోయిస్టుల కాల్పులు: ఓ అధికార మృతి

ఫ్యాక్టరీ ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కోసం ధర్నా చేస్తున్న సమయంలో మావోయిస్టులు లోనికి ప్రవేశించి అధికారులపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం మావోయిస్టులు జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత నాలుగైదు నెలలుగా ఉద్యోగులు పిఎఫ్ కోసం, బియ్యం కోసం ఆందోళన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications