చిరంజీవిపై ధ్వజమెత్తిన వైయస్సార్ కాంగ్రెసు నేత వాసిరెడ్డి పద్మ

చిరంజీవిని ప్రజలు ఛీకొడుతున్నారని ఆమె అన్నారు. ప్రజలు చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఆ పార్టీ నుంచి వైదొలగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications