కోమటిరెడ్డి సోదరులు వైయస్ జగన్ కోవర్టులు: పాల్వాయి గోవర్దన్ రెడ్డి

ఇలా జగన్ కోవర్టులుగా ఉంటూ కిరణ్ మంత్రివర్గంలో కొనసాగుతుండటం వల్ల కాంగ్రెసు పార్టీ పరిస్థితి బావుండదని తాను కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు వివరించినట్లు చెప్పారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని ఆయన కోరారు. తెలంగాణకు సానుకూలంగా ప్రకటన రాకపోయినా, జాప్యం జరిగినా తెలంగాణలో పార్టీ బతకదని కూడా తాను చెప్పినట్టు వివరించారు.












Click it and Unblock the Notifications