తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయరు: ఎంపి మందా జగన్నాథం

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ వేస్తుందని తాను భావించడం లేదని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీతో తెలంగాణకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఒకవేళ రెండో ఎస్సార్సీ వేసినా దాన్ని తెలంగాణకు వర్తింపజేయరని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications