వారు వైయస్ జగన్ కోవర్టులే: కోమటిరెడ్డి సోదరులపై పాల్వాయి ధ్వజం

మంత్రివర్గంలో కోవర్టులు లేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడాన్ని ప్రజలు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మరని అన్నారు. ప్రైవేటు పోర్టులను నిర్మించే వారిని బెదిరించి కోమటిరెడ్డి సోదరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వారు డబ్బులు వసూలు చేసినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. నిరూపించడానికి తాను సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications