పిస్టోల్ చూపిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ఇంటిపై రాళ్ల దాడి

కాగా, తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిపై వరంగల్‌లో రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడికి పాల్పడినవారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలని భావిస్తున్నారు. కరీంనగర్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులను పెద్ద యెత్తున మోహరించారు. తెరాస కార్యకర్తలతో పాటు తెలంగాణవాదులను పోలీసులు పెద్ద యెత్తున అరెస్టు చేశారు. తెలుగుదేశం తెలంగాణ నాయకుల వాహనాలను హైదరాబాదులోని నాంపల్లి వద్ద అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications