బాలీవుడ్ నటి హేమమాలిని ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి

సంఘటనపై వివరాలు అందించాలని తాను ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి పతంగ్ రావు కడం చెప్పారు. చిరుతపులి హేమమాలిని భవనంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications