జగన్ వెళ్లిపోవడం కాంగ్రెసుకు నష్టమే, అయితే తాత్కాలికమే: రోశయ్య

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని, రెండు స్థానాల ఎన్నికలే కదా అని వదిలేయడం సరి కాదని ఆయన అన్నారు. మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని, నాయకులు మనసు విప్పి మాట్లాడుకోవాలని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు అవసమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలిచారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications