మహానాడుకు బాలయ్య, ఎన్టీఆర్ జయంతికి హరికృష్ణతో కలిసి కేక్ కట్

అంతకు ముందు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి దేవితో కలిసి ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటు వెంకటేశ్వర రావు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణతో కలిసి వచ్చి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications