ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ దెబ్బకు విలవిలలాడుతున్న ఐఫోన్, బ్లాక్ బెర్రీ

ఇక ప్రపంచంలో ఐకానిక్ డివైజ్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఐఫోన్ 26శాతంతో షేర్ని సంపాదించి రెండవ స్దానంలో నిలిచింది. ఇక రీసెర్ట్ ఇన్ మోషన్ తయారు చేసేటటువంటి బ్లాక్ బెర్రీ 23శాతంతో షేర్‌తో మూడవ స్దానంలో ఉంది. ఇది మాత్రమే కాకుండా నీల్సన్ సర్వే వారు గ్రహించింది మరోకటి ఉంది. అదేమిటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నటువంటి వారు ఎక్కువ డేటాని కూడా యాక్సెస్ చేస్తున్నారని సమాచారం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ నెలకు యావరేజిగా 582 MB డేటాని సెర్చ్ చేస్తున్నారు. అదే ఐఫోన్ యూజర్స్ విషయానికి వస్తే కేవలం 492 MB మాత్రమే డేటాని సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
మార్చి 2011లో నీల్సన్ సర్వే ప్రకారం 31శాతం మంది యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్‌ని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కేవలం 30శాతం మంది మాత్రమే ఐఫోన్‌ని కోనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా నిర్వహించినటువంటి సర్వేని బట్టి చూస్తుంటే ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications