వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే టెక్నాలజీని వినియోగించాల్సిందే...

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Cyber Crime
బ్యాంకింగ్ రంగంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే టెక్నాలజీని మరింత మెరుగ్గా వినియోగించాలని, చట్టాలను పటిష్టంగా అమలు పరచాలని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాకపోయినా.. ప్రజల్లో అవగాహన, పటిష్ట చట్టాల అమలు, సమర్థవంతమైన సెక్యూరిటీ టెక్నాలజీ వాడకం, నేరగాళ్లను శిక్షించేందుకు సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా సైబర్ నేరాలను తగ్గించవచ్చని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన టెక్నాలజీ సెమినార్‌లో ఆనంద్ సిన్హా ప్రసంగించారు. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, డేటా హ్యాండ్లింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకొని, రిస్క్‌ను తగ్గించుకొనేందుకు కోర్ బ్యాంకింగ్‌కు ఆవల మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌పైనా దృష్టి సారించాలన్నారు.

English summary
The Reserve Bank’s Technical Advisory Committee (TAC), which advises the Governor on his monetary policy options, seems to be a manned more by inflation doves than hawks. Till recently, one presumed that the RBI was going slow on raising rates because of political pressures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X