బిఎస్ఎన్ఎల్‌ను లూటీ చేసిన మారన్, ఇంటికి 322 టెలిఫోన్ లైన్లు?

ఆ టెలిఫోన్ లైన్లను అధికార ప్రయోజనాలకు లేదా వాడకానికి ఏర్పాటు చేయలేదు. మారన్ కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల కోసం ఆ టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆయన బోట్ క్లబ్ ఇంటి నుంచి పబ్లిక్ రోడ్ల మీదుగా అన్నా సాలైలోని అరివావాలయం సన్ టీవీ కార్యాలయం వరకు 3.4 కిలోమీటర్ల మేర రహస్య కేబుల్‌ను ఏర్పాటు చేసింది. సన్ నెట్‌వర్క్ దయానిధి మారన్ సోదరుడు కళానిధిదనే విషయం అందరికీ తెలిసిందే.
మారన్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేసి విషయాలను 2007 సెప్టెంబ్ర 10వ తేదిన టెలికం కార్యదర్శికి తెలిపింది. మారన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఆ కేబుల్స్ కూడా సాధారణమైనవి కావు, అత్యంత ఖరీదైనవి. వాటిని వీడియో కాన్ఫరెన్సింగ్, భారీ డిజిటల్ డేటాతో ఆడియా వీడియో ట్రాన్స్‌మిషన్‌కు ఆ కేబుల్స్ వాడతారు. మారన్ టెలికం మంత్రి కావడంతో సన్ టీవీ వాటికి చెల్లింపులు జరపలేదు, ఉచితంగా పొందింది. ఈ లైన్ల ద్వారా చేసిన కాల్స్ విలువ దాదాపు రూ. 625.5 కోట్లు ఉంటుందని సిబిఐ అంచనా వేసింది. తనపై ఆరోపణలు చేస్తూ కథనాలను ప్రచురించిన మీడియాకు దయానిధి మారన్ నోటీసులు ఇచ్చారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications