లోక్‌పాల్ బిల్లుపై ఆగస్టు 15 డెడ్‌లైన్, లేకుంటే ఆమరణ దీక్ష: హజారే

ప్రజలు మాత్రమే నిర్దేశకులని, తాము కాదని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆయన విమర్శించారు. తమందరం ఒక్కటేనని, వేరు కాదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అన్నా హజారేను సమకాలీన గాంధీగా ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ అభవర్ణించారు. యుపిఎ మంత్రులకు రాజ్యాంగం గురించి తెలియదని, తమను తాము బ్రిటిష్ యుగంలోని వైస్రాయ్‌లమని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ తదుపరి పోరాటం ఎన్నికల సంస్కరణలపై, న్యాయహక్కుపై ఉంటుందని కెజ్రీవాలా చెప్పారు.












Click it and Unblock the Notifications