బొత్స టైం టేబుల్: ఉదయం గాంధీభవన్, మధ్యాహ్నం సచివాలయం

పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తన సొంత జిల్లా విజయనగరంలో తొలిసారి పర్యటించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు తమ తమ విధులు నిర్వహించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications