యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బిజెపి నేత వెంకయ్యనాయుడు

కాంగ్రెసుపార్టీది జాతీయవాదం కాదని, అవకాశవాదమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ సమయంలోనైనా అత్యవసర పరిస్థితి రావచ్చునని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లకు తాము మద్దతు ఇవ్వడం రహస్యమేమీ కాదని ఆయన చెప్పారు. రైతు చైతన్యయాత్రలు, సదస్సులు ఆపి అన్నదాత సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications