గోనె సంచీలో 11 ఏళ్ల బాలుడి శవం, హైదరాబాదులో ఘాతుకం

ప్రణవ్‌ను అపహరించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు నేరస్థులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. హత్యకు గురైన బాలుడు ప్రణవ్ డిఆర్‌డిఎల్ శాస్త్రవేత్త రామ్మోహన్ కుమారుడు కావచ్చునని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం అతను అదృశ్యమయ్యాడు.












Click it and Unblock the Notifications