మరింత కాలం జైలులోనే కనిమొళి, బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

గత నెల 20వ తేదీ నుంచి నిందితులను ఎందుకు విచారించలేదని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. కలైంగర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా 20వ తేదీకి వాయిదా పడింది. తమకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో కనిమొళి, శరద్ కుమార్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కనిమొళిని, శరద్ కుమార్‌ను సిబిఐ గత నెల 20వ తేదీన అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications