వైయస్ జగన్‌పై ధ్వజమెత్తిన తెలుగుదేశం, మొసలి కన్నీరని వ్యాఖ్య

అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కౌంటర్ ఉద్యమాన్ని చేపడతానంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఉద్యమాలను కించపర్చే విధంగా ప్రణబ్ మాట్లాడడం బాధాకరమని ఆయన విడిగా సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ కౌంటర్ ఉద్యమాలు చేస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications